ఆదమరిస్తే అంతే.. ఎల్లారెడ్డి-నిజాంసాగర్ రహదారిలో పెద్ద గుంత

563చూసినవారు
ఎల్లారెడ్డి-నిజాంసాగర్ రహదారిలో సంకట వీరహనుమాన్ ఆలయ సమీపంలోని కల్వర్టు మధ్యలో గుంత పడింది. ఇక్కడ ఆదమరిస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కల్వర్టు గోడలు కూలి ప్రమాదకరంగా, ఉంటే కల్వర్టు మధ్యలో గుంత ప్రదకరంగా మారిన ఆర్ అండ్ బి అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. కనీసం ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. ప్రమాదం జరిగితే గాని సమ్బగాంధిత శాఖలు కళ్ళు తెరిచేలా కన్పించడం లేదు.

సంబంధిత పోస్ట్