గాంధారిలో పలు ప్రాంతాలు కార్యాలయాలు తనిఖీ చేసిన కలెక్టర్

63చూసినవారు
గాంధారిలో పలు ప్రాంతాలు కార్యాలయాలు తనిఖీ చేసిన కలెక్టర్
గాంధారిలో మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించారు. గాంధారి ఐకేపీ భవనంలో స్కూల్ యూనిఫామ్ స్టిచింగ్ పరిశీలించారు. బస్టాండ్ శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేయించాలని కామారెడ్డి డిపో మేనేజర్ ను ఆదేశించారు. గాంధారి రోడ్డుకు మధ్యలో మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పిహెచ్ సినీ సందర్శించి రికార్డులు పరిశీలించారు. చుట్టు ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్