ఎల్లారెడ్డి టీఎన్జీవో షాపింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం రాత్రి 3షట్టర్ల తాళాలు పగల గొట్టి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. బిర్యానీ హోటల్ నుండి 5000రూపాయల నగదు, కంప్యూటర్ షాప్ నుండి15 లీటర్ల ఆయిల్ డబ్బాల దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు శనివారం సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. వ్యాపారస్తులు విధీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.