తనపై వస్తున్న పుకార్లపై తొలిసారి స్పందించిన కంగనా రనౌత్

72చూసినవారు
తనపై వస్తున్న పుకార్లపై తొలిసారి స్పందించిన కంగనా రనౌత్
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పార్లమెంటు ఎన్నికల్లో లోక్ సభ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై కంగనా స్పందించారు. తాను నటిగా కొనసాగాలా? వద్దా? అనేది సినీ ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కంగనా తెలిపారు. రాజకీయాల్లోకి వస్తానని తాను కలలో కూడా ఊహించలేదని.. కానీ, ప్రజలు తనను గెలిపించి, పార్లమెంటుకు పంపించారని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్