కన్నడనాట తెలుగు ‘ముద్ర’

85చూసినవారు
కన్నడనాట తెలుగు ‘ముద్ర’
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ప్రజలు శాసించగలరు. ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు ఆంధ్ర, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించి మరీ ప్రచారం చేయిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ అదే కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్