ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ రూ.542 కోట్ల ప్యాకేజీ

53చూసినవారు
ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్‌కు మరో ఊరట కలిగించే వార్త. ఇప్పటికే 61 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ పచ్చజెండా ఊపడంతో తెరిపిన పడ్డ ఉక్రెయిన్‌కు మంగళవారం బ్రిటన్ కూడా సైనిక ప్యాకేజీని ప్రకటించింది. రూ.542 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్