ఉచితంగా బైక్ మెకానిక్ శిక్షణ ఉద్యోగం

65చూసినవారు
ఉచితంగా బైక్ మెకానిక్ శిక్షణ ఉద్యోగం
వరంగల్ లో ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతి, యువకులకు 45 రోజుల పాటు ఉచితంగా బైక్ మెకానిక్ ( పెట్రోల్ బైక్ BS -4 & BS- 6 మరియు ఎలక్ట్రిక్ బైక్ ) శిక్షణ ఇచ్చి తర్వాత ఉద్యోగం కల్పించబడును, శిక్షణ కాలంలో భోజనం, హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం. శిక్షణ పూర్తి అయిన తర్వాత NSDC సర్టిఫికెట్ ఇవ్వబడును. కనీస విద్యార్హత 8th, 9th, టెన్త్/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ పాస్ / ఫెయిల్. వయస్సు 18 - 35 మధ్యలో ఉండాలి. ఈరోజు నుండి అడ్మిషన్లు ప్రారంభం. మరిన్ని వివరాలకై 6305563448 నంబరులో సంప్రదించవచ్చు. admission fee: 2000₹ మాత్రమే

సంబంధిత పోస్ట్