రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని స్తంభంపల్లి వద్ద గల గంజి వాగు గురువారం రాత్రి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలను నిలిపివేసినట్లు మాజీ సర్పంచ్ శుక్రవారం తెలిపారు. స్తంభంపల్లి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు.