త్వరలో రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డుల పంపిణీ
బుగ్గారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 29 లక్షల 28 చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.