పత్తి కుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో సభ

60చూసినవారు
పత్తి కుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో సభ
గంగాధర మండలం పత్తికుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, పిల్లల సమస్యలు, స్త్రీ సమస్యలు, హెల్ప్ లైన్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ ప్రశాంతి, ఏఎన్ఎం ఆశ, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఆయా గౌతమి, తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్