వాకర్స్ సభ్యులను కలిసిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

81చూసినవారు
వాకర్స్ సభ్యులను కలిసిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
ఉమ్మడి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా శనివారం జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో వాకర్లను కలిసి మద్దతు కోరిన అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్