నేడు చొప్పదండి పరిధిలోని సబ్ స్టేషన్ లలో విద్యుత్ అంతరాయం

78చూసినవారు
నేడు చొప్పదండి పరిధిలోని సబ్ స్టేషన్ లలో విద్యుత్ అంతరాయం
శనివారం క్రింది సబ్ స్టేషన్లలో ఉదయం 9. 00 నుండి 12. 00 గంటల వరకు సబ్ స్టేషన్లలో మారమ్మత్తుల నిర్వహణ ఉంటుంది. గంగాధర , గుండి , రుద్రారం , శానగర్, ఆచంపల్లి, చొప్పదండి, రుక్మపూర్, వెదురుగట్ట, ఆర్నకొండ, చిట్యాలపల్లి, కట్నాపల్లి పై సబ్‌స్టేషన్లలోని విద్యుత్ వినియోగదారులు మాతో సహకరించవలసిందిగా విద్యుత్ అధికారులు శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్