గుండెపోటుతో యువకుడు మృతి

10062చూసినవారు
గుండెపోటుతో యువకుడు మృతి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన మూగల రవికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. రవి ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రవి ప్రాణాలు కోల్పోయాడు. రవికి ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్