సాంబశివుని సన్నిధిలో గీతా హవన యజ్ఞం - రుద్ర హోమం

75చూసినవారు
సాంబశివుని సన్నిధిలో గీతా హవన యజ్ఞం - రుద్ర హోమం
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పరిసరాల్లో గల శ్రీ సాంబ శివ నాగేశ్వరాలయంలో గురువారం కుంకుమ పూజల అనంతరం 18 కుండలాలతో గీతా హవన యజ్ఞం, ప్రత్యేక కుండలం ద్వారా రుద్ర యాగం - రుద్ర పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీహరి మౌన స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పలువురు వేద పండితులు నిస్టాతి నిస్టమైన నిబంధనలతో, హిందూ సంస్కృతిలో ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆకట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్