బిజెపి నాయకుల సంబురాలు

57చూసినవారు
కరీంనగర్ ఎ౦పిగా బ౦డి స౦జయ్ 2వ సారి విజయకేతనం ఎగరవెయడ౦తో కట్లకు౦ట గ్రామ యుత్ అద్యక్షుడు కోటగిరి బాలగౌడ్ ఆద్వర్యంలో మంగళవారం గ్రామంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ౦పి బ౦డి సంజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్