29న కరీంనగర్ లో దీక్షా దివస్

83చూసినవారు
29న కరీంనగర్ లో దీక్షా దివస్
కరీంనగర్ లో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీక్షా దివస్ సభకు ముఖ్య అతిథిగా పాల్గొంటారని మంగళవారం అన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్