వికారాబాద్ కలెక్టర్ జైన్ అదనపు కలెక్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా మంగళవారం హుజురాబాద్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు దాదాపు గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ఈ నిరసన కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.