హుజురాబాద్: మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన కౌన్సిలర్

85చూసినవారు
హుజురాబాద్: మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన  కౌన్సిలర్
హుజురాబాద్ లో గురువారం నగర పంచాయతీ మున్సిపాలిటీ కమిషనర్ సమ్మయ్య కి మున్సిపల్ కౌన్సిలర్ నర్సింహా రెడ్డి పట్టణంలో కోతుల బెడద నుండి రక్షించాలని వినతిపత్రం అందజేశారు ముఖ్యంగా సూపర్ బజార్, హనుమాన్ దేవాలయం ఏరియా, శివాజీ నగర్ తదితర ప్రాంతాల్లో విపరీతంగా కోతులు ఇండ్లలోకి చొరబడి నానా బీభత్సం, చేస్తున్నాయని అన్నారు. కోతులను దూర ప్రాంతాలకు తరలించి నివారించాలని కోరారు.

సంబంధిత పోస్ట్