నిలకడగా పత్తి ధరలు

65చూసినవారు
నిలకడగా పత్తి ధరలు
హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పత్తి మార్కెట్లో పత్తి ధరలు నిలకడగా ఉన్నాయి. మంగళవారం మార్కెట్ కి రైతులు 20 వాహనాల్లో 275 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా. బిడ్డింగులో గరిష్ఠంగా రూ. 7, 350, కనిష్ఠంగా రూ. 6, 600 పలికింది. గోనె సంచుల్లో ఇద్దరు రైతులు 1 క్వింటాల్ తీసుకురాగా. రూ. 6, 000కు వ్యాపారులు ఖరీదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్