ఆరు గ్యారంటీల అమలు ఏది?: ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి

586చూసినవారు
ఆరు గ్యారంటీల అమలు ఏది?: ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు గడిచిన పథకాల అమలు ఏమైందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జమ్మికుంట మండలంలోని వావిలాలలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్