సారంగాపూర్ ఎస్ఐగా దత్తాద్రి

65చూసినవారు
సారంగాపూర్ ఎస్ఐగా దత్తాద్రి
సారంగాపూర్ ఎస్ఐగా దత్తాద్రి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన ఎస్ఐ తిరుపతి పోలీస్ స్టేషన్ ఆవరణలో నుండి గంజాయి దొంగతనంకు బాధ్యున్ని చేస్తూ ఇటీవల ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా ఇంచార్జి ఎస్ఐగా బీర్పూర్ ఎస్ ఐ గౌతం పోత్రూ కొనసాగారు. జగిత్యాల సిసిఎస్ ఎస్ఐ దత్తాద్రి సారంగాపూర్ ఎస్ఐగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు.