జగిత్యాల: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

82చూసినవారు
జగిత్యాల: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా చింతకింది లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిగా మార్గం మహేష్, ఉపాధ్యక్షులుగా పుల్లూరి దేవయ్య, ఎండి రహీం, ప్రచార కార్యదర్శిగా కుందారపు ప్రభాకర్, కోశాధికారిగా వెలుమలపల్లి చిరంజీవి, గౌరవ అధ్యక్షులుగా ఎండి అఖిల్, నోముల నరసింహారెడ్డి, ఎదులాపురం దయాకర్ ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్