వృద్ధులను వేధిస్తే చట్టపర చర్యలు

53చూసినవారు
వృద్ధులను వేధిస్తే చట్టపర చర్యలు
వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎస్పీ ఆశోక్ కుమార్ హెచ్చరించారు. సోమవారం జగిత్యాల జిల్లా సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిపివో కార్యాలయంలో ఎస్పీని కలిశారు. జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పుష్పగుచ్ఛం , సీనియర్ సిటీజేన్స్ చట్టం పిలుపు పత్రికను అందజేసి స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్