జోరుగా హైటెక్ వ్యభిచారం

45303చూసినవారు
జోరుగా హైటెక్ వ్యభిచారం
జగిత్యాల పట్టణంలో హైటెక్ వ్యభిచారం జోరుగా కొనసాగుతుంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను దళారులు వాట్సాప్ స్టేటస్ గా పెట్టి యువతను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీస్ అధికారులు ఇలాంటి దళారులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్