అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్‌ 3

75చూసినవారు
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్‌ 3
చంద్రుడి రహస్యాలను తెలుసుకునేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతమై చరిత్ర సృష్టించింది. అయితే, ప్రయోగం సమయంలో చోటుచేసుకున్న ఓ కీలక పరిణామాన్ని ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. అనుకున్న సమయం కంటే 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ ప్రయోగించినట్లు పేర్కొంది. చంద్రుడి రహస్యాలను తెలుసుకునేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమై చరిత్ర సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్