యూపీఐ వచ్చినా ఆధిపత్యం ఇంకా క్యాష్‌దే!

85చూసినవారు
యూపీఐ వచ్చినా ఆధిపత్యం ఇంకా క్యాష్‌దే!
దేశంలో డిజిటల్ చెల్లింపుల హవా కొనసాగుతున్నా, ఆధిపత్యం ఇంకా క్యాష్‌దేనని హెచ్ఎస్బీసీ నివేదిక వెల్లడించింది. రూ.2000 నోట్ల రద్దు తర్వాత కూడా నగదు చెలామణి పెరిగిందే తప్ప తగ్గలేదని తెలిపింది. 2017 మార్చి నాటికి రూ.13.35లక్షల కోట్లుగా ఉన్న క్యాష్ సర్క్యులేషన్, ఈ ఏడాది మార్చి నాటికి రూ.35.15లక్షల కోట్లకు చేరిందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో వృద్ధి, పండగలు, ఎన్నికలు ఈ క్యాష్ చెలామణి పెరగడానికి కారణాలుగా తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్