మోరపెళ్లి గ్రామంలో ప్రత్యేక పూజలు

85చూసినవారు
మోరపెళ్లి గ్రామంలో ప్రత్యేక పూజలు
జగిత్యాల మండలం మోరపల్లి గ్రామంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆంజనేయుని దేవాలయం వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణతో పాటు ఫిలిం సెన్సార్ ఫొటోస్ సభ్యులు కొక్కు గంగాధర్, చెట్టుపల్లి గణేష్, పలువురు గ్రామ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్