6 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుని అరెస్ట్

7395చూసినవారు
6 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుని అరెస్ట్
జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన భావు మహేష్ 2018లో పొక్సో, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడు కాగా కేసు నుండి తప్పించుకోవడానికి దుబాయి వెళ్ళాడు. 6 సంవత్సరాల తర్వాత స్వగ్రామానికి వస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం శంషాబాధ్ ఎయిర్ పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకుని జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ కోర్ట్ లో హాజరు పరిచారు. ఇట్టి ఆపరేషన్ లో మల్యాల సిఐ నీలం రవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్