యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి

61చూసినవారు
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి
‘భూమిపై శాంతి’ అనే పేరుతో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక వీడియోను పంచుకున్నారు. ‘మన మతాన్ని ప్రేమించడంతో పాటు ఎదుటి వాళ్ల మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ‘బాగున్నారా. పిల్లలు ఎలా ఉన్నారు’ అని గౌరవంగా పలకరిస్తే. మీరు ఒక యుద్ధాన్ని ఆపినట్లే. అలాకాకుండా పక్కవారితో అసభ్యంగా, పరుషంగా ఒక్కమాట మాట్లాడినా అది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేం. 2050లో జరగబోయే ప్రపంచయుద్ధానికి ఆ మాటే కారణం కావచ్చు’ అని పూరి జగన్నాథ్‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్