మెట్ పల్లి పురపాలక సంఘం అంచనా బడ్జెట్ ప్రత్యేక సమావేశం

52చూసినవారు
మెట్ పల్లి పురపాలక సంఘం అంచనా బడ్జెట్ ప్రత్యేక సమావేశం
మెట్ పల్లి పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్ ప్రత్యేక సమావేశం జగిత్యాల జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు అంచనా బడ్జెట్ సమావేశం చైర్ పర్సన్ శ్రీమతి రాణవేణి సుజాత సత్యనారాయణ అధ్యక్షతన కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు కౌన్సిలర్ కోఆప్షన్, కమిషనర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్