వైభవంగా మల్లన్న జాతర

56చూసినవారు
వైభవంగా మల్లన్న జాతర
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవంలో సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు దశరథ్ రెడ్డి, నేమూరి సత్యనారాయణ, ఏలేటి చిన్నారెడ్డి, జాజాల జగన్, జెడి సుమన్, నోముల లక్ష్మారెడ్డి, సురేష్ రెడ్డి, పుప్పాల నరసయ్య, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్