మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన గంధం రాజేందర్, గంధం రాజేశం వాళ్ళ బాబాయ్ ఇంటివల కాలంలో మరణించగ వారిని, వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు శనివారం పరామర్శించినారు. వారితో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.