వేములవాడ: అంతర్గత సిమెంట్ రహదారి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి

59చూసినవారు
వేములవాడ: అంతర్గత సిమెంట్ రహదారి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి
వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో 14 లక్షల రూపాయల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్