కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో
కాంగ్రెస్ అగ్రనేత ప్రియ
ాంకాగాంధీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రియాంక 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. ప్రియాంక గాంధీకి మొత్తం 6,22,338 ఓట్లు వచ్చినట్టు తెలిపింది. దీంతో సమీప ప్రత్యర్థి సీపీఐకు చెందిన సత్యన్ మోకెరీపై 4,10,931 ఓట్ల తేడాతో ప్రియాంక ఘన విజయం అందుకున్నారు.