బీసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులుగా దుస్స సాగర్ నియామకం

79చూసినవారు
బీసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులుగా దుస్స సాగర్ నియామకం
బిసి విద్యార్థి సంఘం మండల అధ్యక్షునిగా తాడికల్ గ్రామానికి చెందిన దుస్స సాగర్ ను నియమిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ ప్రకటించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యl ఆదేశాల మేరకు సాగర్ ను నియమించినట్లు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన ఆర్ కృష్ణయ్యకి, జక్కని సంజయ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్