1997 చట్టం ప్రకారం ర్యాగింగ్ అంటే విద్యార్థికి అవమానం, బాధ, భయం, భీతి, దిగులు, జడుపు, దురుద్దేశపూరితమైన పనులు, గాయాలకు కారణమైన, కారణం కాబోయే చర్యలు చేస్తే ర్యాగింగ్ కిందకు వస్తుంది. సెక్షన్ 4 ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షార్హులు అవుతారు.