భవితను చిదిమేస్తున్న ర్యాగింగ్
By Potnuru 83చూసినవారువిశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును ర్యాగింగ్ చిదిమేస్తోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్? తప్పనిసరిగా సర్ అనే పిలవాలి. క్యాంటీన్‌కెళ్లి బిర్యానీ పట్టుకురా.. బయటికెళ్లి మద్యం సీసాలు తీసుకురా.. ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవద్దు.. మేం ఆపమనే వరకూ గుంజీలు తీయి.. ఎవరికైనా ఫిర్యాదు చేశారో.. అంతే! మున్ముందు మాతోనే మీకు పని! జాగ్రత్త!’’.. ఇదీ కళాశాలల్లో సీనియర్ విద్యార్థుల జులుం. వీరి చేష్టలను తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.