పోరండ్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

60చూసినవారు
పోరండ్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక పాలనాదికారి మౌనిక ఆధ్వర్యంలో బుధవారం పాత గ్రామ పంచాయతీ వద్ద గల గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వివిధ శాఖల ఉద్యోగులు, మాజీ సర్పంచ్ లు కొమటిరెడ్డి కృష్ణారెడ్డి, రెడ్డి త్రివేణి, తిరుపతి రెడ్డి, నాయకులు, గ్రామస్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్