ఇల్లంతకుంట: మృతుల కుటుంబాలను పరామర్శించిన వోరగంటి

85చూసినవారు
ఇల్లంతకుంట: మృతుల కుటుంబాలను పరామర్శించిన వోరగంటి
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని దుర్శెట్టి లింగవ్వ కుటుంబాన్ని, నయీమా కుటుంబాన్ని, వంతడుపుల గ్రామానికి చెందిన నల్లగొండ చంద్రయ్య కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ పరామర్శించి, సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బట్టి చంద్రమౌళి, ప్యాక్ మాజీ చైర్మన్ గజ్జల రాజశేఖర్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్