బోర్ కోసం సహకరించిన వారికి ధన్యవాదాలు

68చూసినవారు
బోర్ కోసం సహకరించిన వారికి ధన్యవాదాలు
ఇల్లంతకుంట మండల ఆదివారం మున్నూరుకాపు సంఘ భవనం ఆవరణలో బోర్ వేయించేందుకు సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ వెంకటరమణ రెడ్డిలకు మున్నూరుకాపు వారు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మండల శాఖ అధ్యక్షుడు యాస తిరుపతి, ప్రధాన కార్యదర్శి అవరు బాలయ్య, ఉపాధ్యక్షుడు కుస నరేష్, సంఘ సభ్యులు కొట్టే వెంకన్న, ల్యాగల బాగయ్య, ఆకుల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్