స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: మానస రెడ్డి

3964చూసినవారు
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: మానస రెడ్డి
మానకొండూర్ నియోజకవర్గం కరీంనగర్ పారర్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సైదాపూర్ మండలo బొమ్మకల్ గ్రామానికి చెందిన పెరాల మానస రెడ్డి గురువారం తెలిపారు. తక్కువ ఖర్చుతో సొంతింటి కల నెరవేరేలా ఫైవ్ హౌజ్ నిర్మాణం చేసి సామాజిక మాధ్యమాల్లో అందరికీ పరిచయం అయ్యారు. ప్రజా సేవ చేసేందుకు కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్