'సజావుగా పనిచేసేలా కృషి చేస్తాం'

606చూసినవారు
'సజావుగా పనిచేసేలా కృషి చేస్తాం'
ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు వాట్సాప్ ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్నఅర్థ రాత్రి వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో 24 శాతం మంది వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై వాట్సాప్ స్పందిస్తూ.. 'మీరు ప్రస్తుతం వాట్సాప్‌ని ఉపయోగించడంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మేము ఈ విషయాన్ని గుర్తించాం. మళ్లీ యాప్ త్వరలో సజావుగా పనిచేసేలా కృషి చేస్తున్నాము' అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్