ఇవి తింటే బాహుబలిలా మారాల్సిందే..

553చూసినవారు
ఇవి తింటే బాహుబలిలా మారాల్సిందే..
మనం శరీరం అభివృద్ధి చెందాలంటే మంచి పోషకాలు తీసుకోవాలి. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, సహజ కొవ్వుతో పాటు, విటమిన్ బి12 కూడా ఉంటుంది. మాంసంలో కూడా బి12 పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు మన శరీర అభివృద్ధికి అవసరమైనవి. సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్ పోషకాలకు మూలం. పాలను రోజూవారి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్