ఈఎంఐ ఆప్షన్ తో చౌకైన ధరలో పోర్టబుల్ ఏసీ

67చూసినవారు
ఈఎంఐ ఆప్షన్ తో చౌకైన ధరలో పోర్టబుల్ ఏసీ
చౌకైన ధరలో పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఈ పోర్టబుల్ ఏసీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. రూ.1300కే ఇది లభిస్తోంది. దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇందులోని మినీ వాటర్ ట్యాంక్‌లో వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేయొచ్చు. అంతే ఏసీలాంటి చల్లని గాలి మీ సొంతమవుతుంది. ఇందులోని ఫ్యాన్‌ స్పీడ్‌ను త్రీ మోడ్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. దీన్ని ఒకసారి ఫుల్ చార్జ్ చేసి 4- 6 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్