వాట్సాప్‌‌లో మేసేజ్‌లను షేర్ చేస్తున్నారా.. జాగ్రత్త!

572చూసినవారు
వాట్సాప్‌‌లో మేసేజ్‌లను షేర్ చేస్తున్నారా.. జాగ్రత్త!
చాలామంది వాట్సాప్‌ను ఉపయోగించి ఫోటోస్, చిన్న చిన్న వీడియోలను షేర్ చేస్తుంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాట్సాప్ బ్యాన్ అవుతూ ఉంటుంది. వాట్సాప్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడడం, గ్రూప్స్‌లలో మాల్వేర్‌కు సంబంధించిన సైట్స్ షేర్ చేయడం.. వంటి వాటి వల్ల బ్యాన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పోలీసు కేసు కూడా అవుతుంది. అందుకే ఏదైనా షేర్ చేసేటప్పుడు ఆలోచించి చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్