నాగెపల్లి బూత్ కమిటీ ఎన్నిక

388చూసినవారు
నాగెపల్లి బూత్ కమిటీ ఎన్నిక
మంథని మండలం నాగేపల్లి గ్రామంలో మంథని నియోజకవర్గ ఇంచార్జ్ సనత్ కుమార్ ఆదేశాల మేరకు బిజెపి మండల అధ్యక్షుడు వేల్పుల రాజయ్య ఆధ్వర్యంలో ఈరోజు బిజెపి బూత్ కమిటీ నియమించారు. బూత్ కమిటీ సభ్యులుగా ఎస్.ప్రవీణ్, బి. హరీష్, కె.సందీప్, బి.బూమేష్, మామిడి మహేష్, గంగుల సతీష్, కొండ ప్రశాంత్, కొండ శ్రీమాన్, కొండ శ్యామ్, ఎలవేన కుమార్,కొండ కోటేష్,D.నరేష్,B. ప్రశాంత్, కాసిపేట శ్రావణ్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, మంథని పట్టణ జనరల్ సెక్రటరీ పబ్బ తిరుపతి గౌడ్, నాంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్