యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్

1557చూసినవారు
యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్
మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సాదుల శ్రీకాంత్ నియామకమయ్యారు. సోమవారం మంథనిలోని మంత్రి శ్రీధర్ బాబు నివాసంలో శ్రీకాంత్ కు నియామక పత్రాన్ని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ బాబు అందజేశారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శ్రీకాంత్ నియామకం జరిగినట్లు పట్టణ అధ్యక్షుడు పెంటరి రాజేందర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్