పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

59చూసినవారు
పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల్ తహశీల్దార్ కార్యాలయం పై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.శ్రీమాన్, శ్రీధర్ అనే ఇద్దరు ఆర్ ఐ లు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గ పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసి మరో ఆర్ ఐ పరారీ అయ్యాడు అని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్