బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భాస్కర్

2902చూసినవారు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భాస్కర్
పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లకిడి భాస్కర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సంద మొగిలి ప్రకటించారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన లకిడి భాస్కర్ 68 ఓట్లు సాధించగా డొంకెన రవీందర్ 42 ఓట్లు సాధించారు. రవీందర్ పై 26 ఓట్ల మెజారిటీతో భాస్కర్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఉపాధ్యక్షుడిగా అల్లాడి ఫణికుమార్, ప్రధాన కార్యదర్శిగా కోటగిరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా అశోక్ ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్