ఉగాది పచ్చడి, భక్షాలు పంపిణీ

1028చూసినవారు
ఉగాది పచ్చడి, భక్షాలు పంపిణీ
పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉగాది పచ్చడి, భక్షాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బొడ్డుపల్లి శ్రీనివాస్, గొపగాని సారయ్య గౌడ్, గండు రంగయ్య, కౌన్సిలర్లు, భూతగడ్డ సంపత్, స్వరూప కుమార్, దొడ్డుపల్లి జగదీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్